BJP Fires on Congress Govt : కాంగ్రెస్ అసమర్థ పాలనతో కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తోందని బీజేపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శాసన సభలో ఆ పార్టీ నేతల తీరు చూస్తుంటే ఆరు గ్యారంటీలను విస్మరించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నా, కేవలం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని వ్యవహరించడం సరికాదన్నారు.
Be the first to comment