Anam Ramanarayana Reddy Comments: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. సచివాలయం అనేదే అప్పటి సీఎం జగన్ మరచిపోయారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంపదను ఇష్టమొచ్చినట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు.
Be the first to comment