Capital Farmers Meet CRDA: కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. రైతులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. భిన్నాభిప్రాయలు ఉంటే వాటిని పరిష్కరిస్తున్నారు.
Be the first to comment