Asia Cup 2022: Team India Need To Follow these Strategies To beat Pakistan In Asia Cup 2022 | భారత్ X పాకిస్థాన్ మెగా పోరుకు సమయం ఆసన్నమైంది. మరో ఐదు రోజుల్లో ఆసియాకప్ వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు తెరలేవనుంది. ఇక గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్.. ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. పాక్ మాత్రం అదే జోరును కొనసాగించి ఊహించని షాకివ్వాలనుకుంటుంది.