Skip to playerSkip to main content
  • 4 years ago
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 6

ఈ రాశివారి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరమంతా అనుకూలంగానే ఉంటుందని చెపవచ్చు. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయ వ్యయాలు

సంతృప్తికరం. ధనలాభం ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గత

సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended