నమిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్యన్ రాజేష్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నమిత... ఆపై దక్షిణాది సినిమాల్లో గ్లామర్ తారగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆమె కాస్త లావెక్కిపోవడంతో నమితకు ఆఫర్లు తగ్గిపోయాయి.
Be the first to comment