Skip to playerSkip to main contentSkip to footer
  • 4 years ago
Anandayya latest news, Netizens big debate on Anandayya medicine in social media.
#Anandayya
#Nellore
#Ayurvedic
#Krishnapatnam

నెల్లూరులో కరోనా మందు అందిస్తున్న ఆయుర్వేద డాక్టర్‌ ఆనందయ్యకు ఇవాళ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నుంచి ఆయుర్వేద మందు తీసుకున్న రోగి, రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ కోటయ్య ఇవాళ కరోనాతో పోరాడుతూ చనిపోయారు. నెల్లూరు జీజీహెచ్‌లో ఉంచి ఆయనకు కొద్దిరోజులుగా చికిత్స అందిస్తున్నా ఆయన కోలుకోలేదు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోవడంతో ఆయన ఇవాళ చనిపోయారు.

Category

🗞
News

Recommended