మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు శ్రీకారం సినిమాను నిర్మించిన 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్‌కు.. remuneration vishyam lo.. శర్వానంద్ లీగల్ నోటీసు ఇచ్చినట్లు సమాచారం. జరుగుతున్న ప్రచారం మేరకు 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ శ్రీకారం సినిమాకి శర్వానంద్ రూ .6 కోట్ల వేతనం చెల్లించడానికి అంగీకరించింది. వారు ముందు రూ .4 కోట్లు చెల్లించారు, తరువాత మరో రూ .50 లక్షలు చెల్లించారరని అంటున్నారు.
Be the first to comment