ఏప్రిల్ 7 న భారత మార్కెట్లో విడుదల కానున్న 'సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్

  • 3 years ago
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ భారత మార్కెట్లో తన మొదటి మోడల్ అయిన సి 5 ఎయిర్‌క్రాస్ యొక్క విడుదల తేదీని అధికారికంగా వెల్లడించింది. కంపెనీ ఈ ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీని 2021 ఏప్రిల్ 7 న దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది.

అయితే ఇప్పుడు కంపెనీ దీనిని విడుదల చేయడానికి ముందే, సి 5 ఎయిర్‌క్రాస్ కోసం ప్రీ-బుకింగ్‌లు దేశంలో 50,000 రూపాయల టోకెన్ మొత్తానికి స్వీకరించబడతాయి. ఈ టోకెన్ మొత్తాన్ని కంపెనీ డీలర్‌షిప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో చెల్లించవచ్చు.

ఏప్రిల్ 7 న భారత మార్కెట్లో విడుదల కానున్న 'సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్' గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Recommended