Pm Kisan : PM Modi Releases Rs 18,000 Crore Under Central Farmers' Scheme #PMKisanSammanNidhi #PMmodi #NarendraModi #PMKisanSamman #PMKisanScheme
రైతులకు పీఎం కిసాన్ డబ్బులను కేంద్రం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.2వేల చొప్పున రూ.18,000 కోట్లను డిపాజిట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశారు. రిమోట్ బటన్ నొక్కి అందరికీ ఒకేసారి డబ్బులను పంపించారు ప్రధాని
Be the first to comment