Skip to playerSkip to main contentSkip to footer
  • 7/23/2020
Telangana government planned for 7 lakh antigen tests in the state to contain coronavirus,after too much criticism from all finally government decided to speed up the tests.
#KCR
#COVID19
#coronavirus
#AntigenTests
#COVID19CasesInTelangana
#Telangana

కరోనా టెస్టుల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ సర్కార్.. ఇక వాటికి చెక్ పెట్టే పనిలో పడింది. హైకోర్టు అక్షింతలతో ఆలోచనలో పడ్డ ప్రభుత్వం యుద్దప్రాతిపదికన టెస్టుల సంఖ్యను పెంచే ఆలోచన చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 7లక్షల యాంటీజెన్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించింది.

Category

🗞
News

Recommended