America announces visa restrictions on Chinese govt officials under Tibet Act #USA #America #china #usavschina #Americavschina #Tibet #DonaldTrump #jinping #MikePompeo #PeoplesRepublicofChina #PRC #indiavschina #tibetact
సరిహద్దు వివాదాలను కేంద్రబిందువుగా చేసుకుని భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా అమెరికా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారత్‌కు మిత్రదేశంగా గుర్తింపు పొందిన అగ్రరాజ్యం.. చైనా అధికారులకు నో ఎంట్రీ బోర్డు పెట్టింది.
Be the first to comment