Why China Unlikely To Get Relief at WTO. And China hopes India will stop targeting Chinese exports to ensure ‘healthy and stable’ trade ties, says commerce ministry spokesman Gao Feng. #indiachinaborderdispute #TikTok #ChineseApps #indiachinatradedeals #UCBrowser #WTO #ChineseExports #HelloApp #59MobileApps #Playstore #PUBG #ChineseAppsinIndia #BoycottChinaProducts #BoycottChinaApps
సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు ధీటుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించింది. భద్రతా చర్యల కారణంతో 59 చైనా యాప్స్‌ను నిషేధించింది. 59 యాప్స్ నిషేధం అంశంపై చైనా WTOను ప్రస్తావించినప్పటికీ అటువైపు చూడకపోవచ్చునని అంటున్నారు.
Be the first to comment