తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీ వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కల్నల్, ఇద్దరు జవాన్లు చనిపోయారని తొలుత ప్రకటించినా.. తర్వాత ఆ సంఖ్య చేరింది. వాస్తవానికి అక్కడ జరో డిగ్రీ టెంపరేచర్ ఉంటుంది.గాయపడి మరణించిన వారి సంఖ్య 20 వరకు చేరింది. #IndiaChinaFaceOff #indiachinastandoff #IndianArmy #India #China #GalwanValley #Soldiers #ChineseTroops #LadakhBorder #EasternLadakh