ICC Issues Strict Guidelines For Cricket Resumption

  • 4 years ago
The International Cricket Council (ICC) has issued comprehensive guidelines for resumption of cricket at all levels.In the guidelines, the ICC recommended appointing Chief Medical Officers (CFOs) and pre-match isolation training camps.
#ICCGuidelines
#ICC
#BCCI
#viratkohli
#rohitsharma
#msdhoni
#indvsaus
#IPL2020
#T20worldCup
#cricket
#teamindia

ప్రమాదకర కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో క్రీడాలోకం నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా తగ్గుముఖం పడుతుండడంతో.. క్రికెట్‌ కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ జరిగే ప్రతిచోటా తాము సూచించిన ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని పేర్కొంది.