Skip to playerSkip to main contentSkip to footer
  • 5 years ago
Microsoft CEO Satya Nadella has warned that making remote work permanent could have serious consequences for social interaction and mental health for workers.
#satyanadella
#microsoftceo
#microsoft
#twitter
#workfromhome
#wfh
#facebook
#google

దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా దాదాపు ఉద్యోగులందరూ ఇంటినుంచే సేవలను అందిస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ దిగ్గజాలనుంచి సాధారణ సంస్థ దాకా ఉద్యోగులను ఇంటినుంచే పనిచేసేందుకు అనుమతిస్తున్న సమయంలో సిబ్బంది శాశ్వతంగా ఇంటినుంచే పనిచేసే విధానాన్ని తోసి పుచ్చారు.

Category

🗞
News

Recommended