Skip to playerSkip to main contentSkip to footer
  • 5 years ago
During the Instagram live chat, Kevin Pietersen asked Yuvraj Singh on his thoughts on Rishabh Pant and India's 2019 World Cup campaign in England and Wales.
#YuvrajSingh
#KevinPietersen
#instagramlive
#instagram
#ViratKohli
#Rishabhpant
#worldcup2019
#indvsNZ
#indiavsnewzealand
#vijayshankar
#RaviShastri
#RohitSharma
#msdhoni
#bcci
#cricket


గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భారత ఓటమికి టీమిండియా మేనేజ్‌మెంట్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. క్లిష్ట సమయంలో అనవసర షాట్ ఆడిన యువ క్రికెటర్ రిషభ్ పం‌త్‌ది తప్పు కాదని, అనుభవారాహిత్యమే అతన్ని అలా ఆడాలే చేసిందని యూవీ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న ఈ సిక్సర్ల సింగ్ పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

Category

🥇
Sports

Recommended