Skip to playerSkip to main content
  • 5 years ago
The Australian on Sunday tried to reincarnate Prabhudeva's famous dance number 'Muqabala'. In the video, Warner can be seen grooving with his wife, while his daughter stands in the background and tries to sneak in the video.
#DavidWarner
#TikTokvideos
#prabhudeva
#Muqabalasong
#Bahubali
#AlluArjun
#ButtaBommaSong
#IPL2020
#sunrisershyderabad
#viratkohli
#cricket
#teamindia

తాజాగా వార్నర్‌ చేసిన మరో టిక్‌టాక్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ సృష్టిస్తోంది. ప్రభుదేవా ఎవర్ గ్రీన్ ముక్కాల ముక్కాబుల సాంగ్ కి భార్యతో కలిసి డాన్స్ చేశాడు. స్ట్రీట్ డాన్సర్ మూవీ కోసం ముక్కాల ముక్కాబుల సాంగ్ ని రీమిక్స్ చేయగా ఆ పాటకు డేవిడ్ వార్నర్ డాన్స్ చేసి ఆకట్టుకున్నారు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended