Skip to playerSkip to main contentSkip to footer
  • 5 years ago
Operation of food delivery services like Zomato and Swiggy have also been Stopped in the state Telangana until further notice, the chief minister KCR said. While addressing the pressmeet KCR making Fun On Pizza
#ZomatoSwiggy
#Pizza
#cmkcr
#telanganalockdown
#fooddeliveryservices
#kcrmakingfunpizza
#fooddeliveryboys

హైదరాబాద్: తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేగాక, తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 20 నుంచి ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జోమాటోలను రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో పిజ్జా డెలివరి బాయ్ కారణంగా 69 మంది క్వారంటైన్లో చేరారని గుర్తు చేశారు. నెల రోజులు పిజ్జా తినకపోతే చచ్చిపోతామా? అని మండిపడ్డారు. ఇళ్లల్లోనే వంటలు చేసుకుని తినాలని సూచించారు. మే 7 వరకు బయటి తినుబండరాలు వద్దని సూచించారు. పరిశుభ్రత పాటించాలన్నారు.

Category

🗞
News

Recommended