Skip to playerSkip to main contentSkip to footer
  • 4/19/2020
South Indian actress kasthuri shankar funny tweet on ap cm ys jagan on his bleaching powder statement.
#actresskasthuri
#ysjagan
#andhrapradesh
#rapidtestkits
#tamilnadu
#paracetamol
#bleachingpowder

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఢిల్లీ సామూహిక మత ప్రార్థనలకు సంబంధించిన ఘటన వెలుగుచూడటానికి ముందు..మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అతి తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వలంటీర్ల వ్యవస్థ ద్వారా విదేశాల నుంచి స్వస్థలానికి చేరుకున్న వారిని సకాలంలో గుర్తించగలిగారు అధికారులు. వారిని క్వారంటైన్లకు తరలించారు. ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి నాణ్యమైన చికిత్సను అందించగలిగారు.

Category

🗞
News

Recommended