Skip to playerSkip to main content
  • 6 years ago
Shivan Movie Hero Exclusive Interview With Filmibeat Telugu. He says web series helped him to become a hero in tollywood.
#Shivan
#ShivanMovie
#SaiTeja
#TaruniSingh
#ShivanTeluguMovieTrailer
#SaiTejaKalvakota
#ShivanTrailer

కల్వకోట సాయితేజ, తరుణీసింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘శివన్‌'. ‘ది ఫినామినల్‌ లవ్‌స్టోరీ’ ఉపశీర్షిక. శివన్‌ దర్శకుడు. సంతోష్‌రెడ్డి లింగాల నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 13న విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘యువతకు కావాల్సిన అన్ని అంశాలతో పాటు మాస్‌ ఎలిమెంట్స్‌ సినిమాలో ఉన్నాయి. లవ్‌స్టోరీ నేపథ్యంలో నడిచే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. కథ, కథనాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతాయి. అన్ని వర్గాలను మెప్పిస్తుంది’ అన్నారు.
Be the first to comment
Add your comment

Recommended