Telangana Government conducts Budget session of the State Legislative Assembly which will start on March 6. According to reports the State Budget is likely to be presented on March 8.
#TelanganaBudget2020 #TelanganaBudgetsession #cmkcr #trs #TamilisaiSounderarajan #StateGovernment #Assemblysession #Bills శుక్రవారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ 6వ తేదీన ప్రసంగిస్తారు. తర్వాత సభ వాయిదా పడనుంది.