Iran Expects India To Play Peacemaker Role To De-Escalate Tension With US || Oneindia Telugu

  • 4 years ago
Iran will welcome any peace initiative by India for de-escalating its tensions with the US, the Iranian envoy in New Delhi said on Wednesday. His comments come hours after Iran launched missile strikes against two US military bases in Iraq in retaliation to the killing of its top commander General Qassem Soleimani.
#IranvsUSA
#Iran
#Iraq
#USmilitaryForces
#QassemSuleimani
#USDefenseDepartment
#DonaldTrump
#India

ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్‌పై క్షిపణులతో దాడి చేసిన ఇరాన్.. కవ్వింపు చర్యలకు దిగినట్టయింది. అమెరికాను రెచ్చగొట్టేలా వ్యవహరించిందనే వార్తలు వెల్లువెత్తుతున్న వేళ.. ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేలా భారత్ పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంటుందని వెల్లడించింది. రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరేలా భారత్ ఎలాంటి చర్యను చేపట్టినా, ఎలాంటి నిర్ణయాన్ని గానీ తీసుకున్నా దాన్ని తాము స్వాగతిస్తామని పేర్కొంది.

Recommended