Skip to playerSkip to main contentSkip to footer
  • 5 years ago
India-US 2+2 Ministerial Dialogue underway at Hyderabad House at New Delhi. Defence Minister Rajnath Singh, External Affairs Minister S Jaishankar, US Secretary of State Michael Pompeo and US Secretary of Defence Mark T Esper are attending it.
#RajnathSingh
#IndiaUS
#MichaelPompeo
#China
#PMModi
#SJaishankar
#HyderabadHouse
#MarkTEsper
#NewDelhi

భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మక చర్చలు ఆరంభం అయ్యాయి. దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్ దీనికి వేదికగా మారింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్.. భారత విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులు సుబ్రహ్మణ్యం జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్‌లతో హైదరాబాద్ హౌస్‌లో సమావేశం అయ్యారు.

Category

🗞
News

Recommended