Skip to playerSkip to main content
  • 6 years ago
సమాజంలో పిల్లలకు అనేక మంది భాదపడుతుంటే, మరికొంత మంది మాత్రం పుట్టిన పిల్లలను నిర్ధాక్షిణ్యంగా వదులుకుంటున్నారు. ఆర్ధిక స్థోమత , సమాజం పరిమాణాలు ,పరువు సమస్యలతో ఎంతో మంది చిన్నారులు లోకం చూసిన మరుక్షణమే కొంతమంది వ్యక్తుల కర్కశత్వానికి బలవుతున్నారు. అయితే పిల్లలను బలవంతంగా తీసుకువస్తున్నారా లేక తల్లితండ్రులే ఇలాంటీ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారా అనేది అర్థం కాకుండా తయారైంది.
#newbornbaby
#babythefted
#babycrying
#gandhihospital
#hyderabadhubileehillsbusstand
#BabyAlive

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended