Skip to playerSkip to main content
  • 6 years ago
Former India opener Virender Sehwag on Sunday (October 27) expressed his delight on Sourav Ganguly’s appointment as BCCI president.As per Sehwag, Indian cricket will move in the right direction with Ganguly at the helm since the former skipper is keen to improve the domestic circuit
#virendersehwag
#souravganguly
#bccipresident
#teamindia
#cricket
#BCCI


బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. దేశవాళీ క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి సౌరభ్‌ గంగూలీనే సరైనోడని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ జాతీయ పత్రికకు రాసిన కాలమ్‌లో ఈ విషయాన్ని సెహ్వాగ్ వెల్లడించాడు.గంగూలీ తన ప్రారంభ ప్రకటనలో దేశవాళీ క్రికెట్‌ను మెరుగుపరుస్తానని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ పని చేయడానికి గంగూలీనే సరైనోడు. దేశవాళీ క్రికెట్‌లోని సమస్యలన్నీ అతడికి తెలుసు. జాతీయ జట్టులో దాదా చోటు కోల్పోయినప్పుడు దేశవాళీ క్రికెట్‌ ఆడుతూ దేశమంతటా పర్యటించాడు" అని అన్నాడు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended