Skip to playerSkip to main content
  • 6 years ago
Sachin Tendulkar: Interacting with students in Maharashtra, batting great Sachin Tendulkar revealed how he was not selected in his 1st selection trails and how he used the disappointment to not get bogged down but motivate himself.
#SachinTendulkar
#teamindiaselectors
#msdhoni
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#ravindrajadeja
#ravichandranashwin
#cricket
#teamindia


తొలిసారి సెలక్షన్‌ ట్రయల్స్‌కు వెళ్లినప్పుడు తనను ఎంపిక చేయలేదని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. దీంతో ఆటలో మరింత మెరుగయ్యేందుకు కఠోరంగా శ్రమించి... అనుకున్నది సాధించానని తెలిపారు. శుక్రవారం సచిన్ టెండూల్కర్ పశ్చిమ మహారాష్ట్రలోని దివంగత లక్ష్మణ్‌రావ్‌ దురె పాఠశాలలో మాట్లాడారు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended