తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో నటి నయనతార , తమిళ దర్శకుడు విజ్ఞేష్ శివన్, డ్రమ్స్ శివమణి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శిచుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారలు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల నయనతారను చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు.
Be the first to comment