ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నేడు ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ గేట్లు దూకి లోపలికి ప్రవేశించడానికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పలువురు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి.. గోషామహల్ పీఎస్‌కు తరలించారు. #tsrtcsamme #ABVP #tsrtcnewstoday #telanganacmkcr #tsrtcJobs #tsrtcnews #Ashwathama Reddy #PuvvadaAjayKumar #tsrtctaffDemands #someshkumar #tsrtcmdsunilsharma #dasarafestival #tsrtcjac
Be the first to comment