Skip to playerSkip to main content
  • 6 years ago
India vs South Africa 2019: The Indian Cricket Team completed 3-0 whitewash of South Africa with innings and 202-run win in Jharkhand’s Ranchi on October 22. While addressing the post match press conference, the skipper of Indian Cricket Team, Virat Kohli said, “I am happy that we as a team are playing really very well.
#IndiavsSouthAfrica2019
#ViratKohli
#RohitSharma
#umeshyadav
#ravindrajadeja
#rishabpanth
#wriddhimansaha
#cricket
#teamindia

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. చివరిదైన మూడో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. తొలి రెండు టెస్టులను సునాయాసంగా గెలిచిన టీమిండియా.. మూడో టెస్టులో సైతం అదే జోష్‌ కనబరిచి సిరీస్‌ను 3-0తేడాతో కైవసం చేసుకుంది.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended