Bigg boss telugu 3 update. Bigg Surprise to housemates by bigg boss. #Biggbosstelugu3 #rahulsipligunj #sreemukhi #bababhaskar #varunsandesh #shivajyothi #alireza #vithikasheru #Punarnavielimination #maheshvittaelimination #MaheshVitta #Punarnavibhupalam #akkineninagarjuna
బిగ్ బాస్ ఎపిసోడ్ 87 హైలైట్స్ ఎంటో ఇప్పుడు చూద్దాం..పదమూడో వారానికి గానూ బిగ్ బాస్ చేపట్టిన నామినేషన్ ప్రక్రియ వేడి ఇంకా చల్లారలేదు. వరుణ్, వితికా, బాబా, శ్రీముఖి ఒక్కచోట.. అలీ, శివజ్యోతి, రాహుల్ మరోచోట చేరి టాస్క్ గురించి, అందులో జరిగిన తప్పొప్పుల గురించి చర్చించుకున్నారు. మరోసారి రాహుల్, వరుణ్ మధ్య అరమరికరలు ఏర్పడినట్లు కనిపిస్తోంది.
Be the first to comment