Skip to playerSkip to main content
  • 6 years ago
IND V SA 2019,2nd Test: Virat Kohli scored his 26th hundred in the ongoing Test against South Africa in Pune on Friday. This was Virat Kohli's 69th international hundred across all formats. The India captain resumed his innings on Day 2 at 63 and was watchful in the beginning but sent the bad deliveries to the boundary. On the opening day, Virat Kohli was involved in a funny incident.
#indvsa2019
#viratkohli
#kagisorabada
#rohitsharma
#ravindrajadeja
#mohammedshami
#mayankagarwal
#cricket
#teamindia

పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 26వ టెస్టు సెంచరీ. కెప్టెన్‌గా 19వ సెంచరీ కాగా... అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీకి 69వ సెంచరీ.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended