Skip to playerSkip to main contentSkip to footer
  • 9/20/2019
Sakshi Dhoni Has A Blast With Her Friends In Italy, See Pictures టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటారనే విషయం తెలిసిందే. ఆమె ఏం చేసినా.. అది సంచలనమే. అలాంటిది తాజాగా సాక్షి.. డ్రెస్ కోడ్, హాట్ ఫోజులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధోనీ భార్య సాక్షి సింగ్... ప్రస్తుతం ఇటలీ వేకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది.

Category

🗞
News

Recommended