Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
ఈ నెలాఖరు నుంచి ఐసీసీ ప్రపంచ కప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అన్ని క్రికెట్ దేశాలు తమతమ జట్లను ప్రకటించాయి. అలాగే, 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. అయితే, ఈ జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లకు చోటుకల్పించారు. #Dhoni #Kohli #DineshKartik

Category

🗞
News

Recommended