#AkashAmbani #ShlokaMehta wedding రిలయన్స్ అధినేత, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ, వజ్రాల కంపెనీ అధినేత రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా వివాహం ఈరోజు మార్చి 9న అంగరంగవైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు దేశవిదేశాల నుంచి అతిరథమహారథులు తరలి వస్తున్నారు.