#RasiPhalalu2019, #January2019 1వ తేదీ బుధుడు ధనస్సు నందు, 1వ తేదీ శుక్రుడు వృశ్చికం నందు, 14వ తేదీ రవి మకరం నందు, 20వ తేదీ బుధుడు మకరం నందు, 29వ తేదీ శుక్రుడు ధనస్సు నందు ప్రవేశం. 4వ తేదీ మాసశివరాత్రి, 7వ తేదీ చంద్రదర్శనం, 14వ తేదీ భోగి, 15వ తేదీ సంక్రాంతి, 16వ తేదీ కనుమ, 17వ తేదీ ముక్కనుమ, సావిత్రి గౌరీవ్రతం, 19వ తేదీ శని త్రయోదశి. వృషభ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారి శనికి తైలాభిషేకం చేయించిన శుభం కలుగుతుంది.
Be the first to comment