Dhanussu Rashi 2019 || Sagittarius Horoscope 2019 || ధనస్సు రాశి 2019

  • 5 years ago
Dhanussu Rashi 2019, Sagittarius Horoscope 2019, ధనస్సు రాశి 2019, ఈ సంవత్సరం ఈ రాశి వారి గోచారం పరిశీలించగా 'కీర్తిః త్యాగాను సారిణీ' అన్నట్లుగా ఇతరుల కోసం ధనం అధికంగా వెచ్చించడం మంచిది కాదని గమనించండి. కుటుంబ విషయాల్లో ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. కుటుంబంలో పరస్పరం వాదులాటలు, అనుమానించుకోవడం, మానసిక అశాంత వంటివి ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది.

Recommended