2019 Karkataka Rashi Phalithalu, కర్కాటకరాశి: ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా వ్యయము నందు రాహువు, షష్ఠమును నందు కేతువు, నవంబర్ 4వ తేదీ వరకు, పంచమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా షష్టమము నందు, 2020 ఫిబ్రవరి వరకు షష్ఠమము నందు శని, ఆ తదుపరి అంతా సప్తమము నందు సంచరిస్తారు. #Karkatakarasi #CancerPredictions #WebduniaTelugu
Category
🗞
News