Skip to playerSkip to main content
  • 6 years ago
After the expiry of the mandatory period of 5 years since his international retirement Indian batting legend Sachin Tendulkar was inducted into the ICC Hall of Fame alongside South African great Allan Donald and Australian Cathryn Fitzpatrick.
#sachintendulkar#icchalloffame
#allandonald
#cathrynfitzpatrick
#teamindia
#cricket

క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌కి అరుదైన గౌరవం లభించింది. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో సచిన్‌కు చోటు కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారిక ప్రకటన చేసింది. సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలన్‌ డోనాల్డ్‌, ఆసీస్‌ మాజీ మహిళా క్రికెటర్‌ క్యాథిరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌లను హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు కల్పించారు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended