Skip to playerSkip to main content
  • 6 years ago
Janasena Chief pawan Kalyan sensational comments in TANA celebrations in Washington. pawan said that he predicted his defeat before elections. Pawan indirectly commented on Jagan.
#janasena
#pawankalyan
#tana
#washington
#usa
#jagan
#ycp
#chandrababu
#tdp

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఏపీలో ఈ స్థాయిలో ప‌వ‌న్ స్పందించ‌లేదు. అదే విష‌యాన్ని ఆయ‌న కూడా స్ప‌ష్టం చేసారు. అమెరికాలో జ‌రుగుతున్న తానా స‌భ‌ల్లో పాల్గొన్న ప‌వ‌న్ ఎన్నిక‌ల్లో ఓటమి గురించి స్పందించారు. ఎన్నిక‌ల్లో ఓడుతాన‌నే విష‌యం త‌న‌కు ముందుగానే తెలుస‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. అదే స‌మ‌యంలో జైళ్లో ఉండి వ‌చ్చిన వారే ఎటువంటి బెదురు లేకుండా జ‌నంతో ఉన్న‌ప్పుడు తాను ఓడితే జ‌నంతో ఉండ‌టానికి బెరుకు ఎందుకు ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ పేరు ఎత్త‌కుండానే ప‌రోక్షంగా అనేక వ్యాఖ్య‌లు చేసారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌న‌ను మ‌రింత బ‌లోపేతం చేసింద‌ని చెప్పుకొచ్చారు

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended