Skip to playerSkip to main content
  • 6 years ago
ICC Cricket World Cup 2019:Mohammed Shami claimed his maiden 5-wicket haul in ODIs, his first in World Cups against England at Edgbaston on Sunday.
#icccricketworldcup2019
#indveng
#mohammedshami
#viratkohli
#rohitsharma
#msdhoni
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia

బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పేస్ బౌలర్ మహ్మద్‌ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి తన వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసాడు. షమీ వన్డే కెరీర్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. తన కోటా 10 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి బెయిర్‌స్టో, రూట్, మోర్గాన్‌, బట్లర్‌, క్రిస్‌ వోక్స్‌లను ఔట్‌ చేసాడు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended