Skip to playerSkip to main content
  • 7 years ago
Mallesham movie is ainspirable movie which is directed by raj. Priyadarshi performence getting possitive responce
#malleshamreview
#mallesham
#ktr
#priyadarshi
#chintakindimallesham
#tollywood
#malleshammovieonjune21st


అగ్గిపెట్టెలో ప‌ట్టేంత చిన్న చీర‌ల‌ను నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి చింతకింది మల్లేశం. ఎన్నో విజయాలు సాధించి చేనేత దుస్తుల ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ఘ‌న‌త మ‌ల్లేశం సొంతం. ఇందుకు గాను ఈయనకు పద్మ శ్రీ అవార్డు కూడా లభించింది. ఇంతటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా డైరెక్టర్ రాజ్ మ‌ల్లేశం సినిమా తెరకెక్కించారు. పూర్తి తెలంగాణ పదజాలంతో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ అధికారి, రాజ్.ఆర్ నిర్మించారు.
Be the first to comment
Add your comment

Recommended