Do you want to remove all your recent searches?

All recent searches will be deleted

Watch fullscreen

Evaru Movie Review And Rating || ఎవరు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

Filmibeat Telugu
Filmibeat Telugu
last month|1.4K views
Evaru Movie Review And Rating.Evaru 2019 latest Telugu movie ft. Adivi Sesh, Regina Cassandra, Naveen Chandra and Murali Sharma. Directed by Venkat Ramji. Music by Sricharan Pakala. Produced by Pearl V. Potluri, Param V. Potluri and Kavin Anne under PVP Cinema banner.
#EvaruReview
#adivisesh
#reginacassandra
#evaru
#venkatramji
#naveenchandra
#pvpcinema

క్షణం, గూఢచారి సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్‌ మరోసారి తనదైన స్టైల్‌లో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీవీపీ నిర్మాణంలో వెంకట్‌ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఎవరు సినిమాకు కూడా శేష్‌ అన్నీ తానే అయి వ్యవహరించాడు. మరి ఈ సినిమాతో అడివి శేష్‌ మరోసారి సక్సెస్‌ సాధించాడా అనేది రివ్యూ లో తెలుసుకుందాం.ఓ హత్యతో సినిమా ప్రారంభమవుతుంది. ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్‌ మహా భార్య, సమీరా మహా, డీసీపీ అశోక్‌ ను కాల్చి చంపేస్తుంది. హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే అశోక్‌, తమిళనాడు.. కూనుర్‌లోని ఓ రిసార్ట్‌లో హత్యకు గురికావటంతో ఈ కేసు సంచలనంగా మారుతుంది. చనిపోయింది డిపార్ట్‌మెంట్ వ్యక్తి కావటంతో పోలీసులు కూడా కేసును సీరియస్‌గా తీసుకుంటారు. సమీరాపై హత్య కేసు పెడతారు. సమీరా మాత్రం అశోక్‌ తనపై అత్యాచారం చేయటంతో ఆత్మరక్షణ కోసం చంపానని వాదిస్తుంది.

Browse more videos