TN Producers riot Demand Vishal's Resignation As TFPC President

  • 5 years ago
Producers riot against TFPC President Vishal, lock office, hand over key to cops. Vishal has been at the receiving end of several criticisms ever since he was elected as the president of Tamil Film Producers Council in 2017.
#Vishal
#TFPCPresident
#TNProducers
#demand
#Resignation
#kollywood


విశాల్ తమిళ హీరో అయినప్పటికీ తెలుగువారికి కూడా బాగా చేరువయ్యాడు. విశాల్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అన్ని కార్యక్రమాల్లో విశాల్ చురుకుగా పాల్గొంటుండడం చూస్తూనే ఉన్నాం. రాజకీయాలు, సినిమాలు, సేవ కార్యకమాలు ఇలా ప్రతి చోటా విశాల్ ప్రమేయం ఉంటుంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘంలో విశాలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు.నడిగర్ సంఘం నిర్మాతల మండలికి విశాల్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరో మారు నడిగర్ సంఘంలోని లుకలుకలు బయట పడ్డాయి.