Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Virat Kohli has five Test centuries to his name against Australia in Australia.Kohli is two centuries short of breaking Tendulkar's record.
#ViratKohli
#rohithsharma
#IndiavsAustralia2018
#SachinTendulkar
#twocenturies

ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్‌లో విజయం సాధించడం టీమిండియా ఎన్నో ఏళ్ల కల. అదే గడ్డపై ఆసీస్ ను ఓడించడం అంత తేలికైన విషయం కాదు. అయితే ప్రస్తుత భారత జట్టు పటిష్ఠంగా కనిపిస్తుండటం.. ఫామ్ లేమితో ఆసీస్ టెస్టు జట్టు సతమతమవుతుండటం.. ఈ సారి జట్టు విజయానికి కారణాలుగా మారనున్నాయి. ఈ మేరకు కెప్టెన్ కోహ్లీ నేతృత్వంలో నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది టీమిండియా.

Category

🥇
Sports

Recommended