కన్నయ్య వేషధారణలో వన్ఇండియా పాఠకుల చిన్నారులు!

  • 6 years ago
Oneindia is Conducting Contestant in Which We Will Display Your Little Krishna's Photos in Our Website,You Can mail Your Pics to telugunews@oneindia.co.in With your Name baby Name and Address Details...


మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Recommended