Bigg Boss telugu 4 contestants list goes viral. heroes, anchors, singers, comedians are participating in this 4 season. #BiggBoss4Telugu #BiggBossseason4 #BiggBoss4Telugucontestents #Nagarjuna #BiggBossTelugu #BB4Telugu #hamsanandini #Hyperaadi #anchorvarshini #singermangli #anchorrashmi #sudigalisudheer #ShraddhaDas #tollywood
మొత్తానికి బిగ్‌బాస్ 4 నాల్గో సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోందని అఫీషియల్‌గా చెప్పేశారు.బిగ్‌బాస్ 4లో పాల్గోనే కంటెస్టెంట్లు వీరేనంటూ గత నెల రోజులుగా కొన్ని పేర్లు చక్కర్లు కొడుతూనే ఉంది. అందులో కొన్ని రూమర్లుగానే మిగలగా.. మరికొన్ని పేర్లు మాత్రం ఖాయమైనట్టు తెలుస్తోంది.
Be the first to comment