Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Money deposits in Velugu staff accounts of Chittoor district Chandragiri constituency from MLA wife's account matter creating sensation.
#andhra pradesh
#chittoor
#chandragiri
#accounts
#create
#sensation
#wife
#MLA


చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని వెలుగు సిబ్బంది ఖాతాల్లోకి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సతీమణి ఖాతా నుంచి డబ్బులు జమ కావడంపై పెను దుమారం రేగుతోంది. తమ అనుమతి లేకుండా తమ ఖాతాల్లోకి డబ్బులు ఎవరు వేయమన్నారంటూ చెవిరెడ్డి భాస్కరరెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే సంఘమిత్రలు ఆందోళనకు దిగారు. మరోవైపు సంఘమిత్రల ఖాతాల్లో డబ్బు జమపై ఎమ్మెల్యే చెవిరెడ్డి సతీమణి లక్ష్మి స్పందిస్తూ..."రాత్రింబవళ్లు ప్రభుత్వం చెప్పిన పనులన్నీ చేస్తూ కష్టాలను ఎదుర్కొంటున్న సాటి సంఘమిత్రలకు సాయం చేస్తే తప్పా?"...అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. వెలుగు సిబ్బంది ఖాతాల్లోకి డబ్బు జమ వ్యవహారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పీకల్లోతు కష్టాలలోకి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Category

🗞
News

Recommended