World Cup 2018: Final,Wimbledon Final Time Clash

  • 6 years ago
మీరు పుట్‌బాల్, టెన్నిస్ రెండింటినీ ప్రేమిస్తారా? అయితే మీకు ఓ చేదువార్త. ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్ ఫైనల్‌, వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్ మ్యాచ్‌లు ఒకే రోజు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్ ఫైనల్‌ మ్యాచ్ సమయాన్ని మారుస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.వచ్చే ఆదివారం జరిగే వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ సమయాన్ని మార్చే ప్రసక్తే లేదని ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌ లూయీస్‌ స్పష్టంజేశారు. పురుషుల సింగిల్స్ ఫైనల్‌ మ్యాచ్ లండన్‌లో ఆదివారం మధ్యా హ్నం 2 గంటలకు మొదలుకానుంది. అయితే అదేరోజు సాయంత్రం 4 గంటలకు (యూకే సమయం ప్రకారం) ఫిఫా ప్రపంచ కప్‌ వరల్డ్‌ కప్‌ ఆరంభం కానుంది.

The Wimbledon men's singles final will not be moved even if England reach the World Cup final on the same afternoon.
The tennis showpiece is scheduled for 14:00 BST on Sunday, with the football kicking off two hours later.
#wimbledon2018
#fifa
#russiaworldcup
#london

Recommended