స్టార్ వైఫ్స్ ఛాలెంజ్ : సమంత, ఉపాసన పోటాపోటీ... నెక్ట్స్ నమ్రత!

  • 6 years ago
'హమ్ ఫిట్‌తో హై ఇండియా ఫిట్' అనే ఫిట్‌నెస్ ఛాలెంజ్ ట్విట్టర్లో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. సినీ స్టార్లు, స్పోర్ట్స్ స్టార్లు ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ దీనికి మరింత ప్రచారం కల్పించారు. టాలీవుడ్లో స్టార్లు మాత్రమే కాదు... వారి భార్యలు కూడా సై అంటే సై అంటూ ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరిస్తుండటం హాట్ టాపిక్ అయింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య భార్య, హీరోయిన్ సమంత ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ రామ్ చరణ్ భార్య ఉపాసనకు విసరడం, దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఉపాసన.... వెకేషన్లో ఉన్నప్పటికీ ఈ ఛాలెంజ్ పూర్తి చేయడం గమనార్హం.

Recommended